46 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక సినిమా

Saturday, August 30, 2025 08:20 AM Entertainment
46 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక సినిమా

విజయ రామరాజు హీరోగా నటించిన 'అర్జున్ చక్రవర్తి' సినిమా 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఒక కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు దర్శకుడు విక్రాంత్ రుద్ర. కబడ్డీని కేవలం ఒక ఆటగా కాకుండా, ఒక క్రీడాకారుడి జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ కథను అద్భుతంగా రాసుకున్నారు. కథనం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, రివర్స్ స్క్రీన్ ప్లే కొంత గందరగోళానికి గురిచేస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: