కూలీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి
Tuesday, August 12, 2025 09:58 PM Entertainment
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ధరల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుందని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
