SSMB29పై మరో క్రేజీ అప్డేట్
Tuesday, August 5, 2025 11:26 AM Entertainment
రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 'SSMB29' చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందని, ముఖ్యంగా ఫారెస్ట్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. కాబట్టి ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)