30 లక్షల మందిని బ్లాక్ చేసా : అనసూయ
Monday, July 28, 2025 09:13 PM Entertainment
నటిగా, టీవీ హోస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్ గురించి మాట్లాడారు. అసహనంగా ఉన్నప్పుడు ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తానని, ఇప్పటికే 30 లక్షల మందిని బ్లాక్ చేశానని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇన్ స్టాలో ఫాలోవర్స్ 20 లక్షలే, మరి 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)