సీనియర్లకు కలిసిరాని రీఎంట్రీ
Friday, August 8, 2025 10:00 AM Entertainment
సెకండ్ ఇన్నింగ్స్ రీఎంట్రీ ఇచ్చిన పలువుర్ సీనియర్ హీరోయిన్లకు కలిసిరావడం లేదు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు, లయ, జెనీలియాలకు నిరాశే ఎదురైంది. అప్పట్లో కుర్రకారు మనసులు దోచిన అన్షు 'మజాకా'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ లయ రీఎంట్రీ ఇచ్చిన 'తమ్ముడు' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక 'జూనియర్' మూవీతో సౌత్ లో అదృష్టం పరీక్షించుకుందామనుకున్న నటి జెనీలియాకు భంగపాటే ఎదురైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)