శక్తిమాన్ గా అల్లు అర్జున్..?

Friday, June 13, 2025 09:59 PM Entertainment
శక్తిమాన్ గా అల్లు అర్జున్..?

ఒకప్పుడు భారతీయ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హీరో 'శక్తిమాన్' కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోందని, ఇందులో శక్తిమాన్ పాత్రను అల్లు అర్జున్ పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 'మిన్నల్ మురళి' వంటి సూపర్ హిట్ సినిమాతో ఆకట్టుకున్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: