పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన అల్లు అర్జున్
Tuesday, July 22, 2025 08:39 PM Entertainment
ప్రపంచ వ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో ఉన్న ‘AAA' థియేటర్లో మాత్రం ఈ మూవీ షోలు లేవని తెలుస్తోంది. హైదరాబాద్లోని అమీర్ పేటలో 'AAA' పేరుతో అల్లు అర్జున్ థియేటర్ ఉంది. ఈ థియేటర్లో ప్రతి సినిమాను ప్రదర్శిస్తారు. కానీ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' షోలు మాత్రం ఇందులో ప్రదర్శించడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)