అల్లు అర్జున్ నే మోసం చేశారు..!
Wednesday, August 6, 2025 02:07 PM Entertainment
'అమెరికా'స్ గాట్ టాలెంట్' షోలో 'B Unique Crew' పుష్ప సినిమాలోని 'దాక్కో దాక్కో మేక' పాటకు ప్రదర్శన ఇచ్చారనే వీడియో వైరలవుతోంది. ఈ అద్భుత ప్రదర్శనను అల్లు అర్జున్, 'పుష్ప' మేకర్స్ కూడా అభినందించారు. ఈ సీజన్ లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని షో జడ్జీలు సైతం పేర్కొన్నారు.
అయితే ఈ వీడియోకు పుష్ప పాటకు సంబంధం లేదని, ఎడిట్ చేశారని 'GROK' తేల్చింది. ఈ గ్రూప్ 'బిలీవర్' సాంగ్ కు డాన్స్ చేశారని స్పష్టం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)