అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్
Monday, May 26, 2025 10:30 PM Entertainment

అక్కినేని హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూలై 06వ తేదీన పెళ్లి జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. జైనాబ్ రాష్ట్రీతో 2024 నవంబర్ 26న అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుందని సమాచారం. ఇప్పటికే నాగచైతన్య, శోభితల వివాహం కూడా అందులోనే జరగడంతో వీరి వివాహం కూడా అక్కడే జరగనుందని తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: