బిగ్ బాస్ పై నటి షాకింగ్ కామెంట్స్

Saturday, August 30, 2025 09:46 AM Entertainment
బిగ్ బాస్ పై నటి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో తనకు చాలా నేర్పించిందని నటి షమితా శెట్టి తెలిపింది. అక్కడ మనిషిలోని మంచి, చెడు బయటపడతాయని తెలిపింది. బిగ్ బాస్ తర్వాత తాను దూకుడుగా మారానని చిన్న చిన్న విషయాలకే గొడవపడే దాన్నని చెప్పింది. "అది అంత గొప్ప వాతావరణం కాదు..ఎందుకంటే నన్ను మానసికంగా కలవరపెడుతుంది" అని తెలిపింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: