నటుడిని చెప్పుతో కొట్టిన నటి
Saturday, July 26, 2025 06:27 PM Entertainment
బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ కరణ్ సింగ్ చౌహాన్ పై నటి రుచి గుజ్జర్ చెప్పుతో దాడి చేశారు. ముంబైలోని ఓ థియేటర్ లో 'సో లాంగ్ వ్యాలీ' మూవీ స్కీనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీరియల్ నిర్మాణం కోసం గతంలో అతడు తన నుంచి రూ.24 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అతడిపై చెప్పుతో దాడి చేశారు. అంతకు ముందు ఆమె కరణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)