పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటి.. ఘాటు కామెంట్స్
Thursday, August 28, 2025 11:52 AM Entertainment
పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయంపై కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ట్రోలింగ్ కు బాలీవుడ్ నటి నేహా ధూపియా ఘాటుగా సమాధానమిచ్చారు. అది తప్పేమీ కాదని, తనలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తాను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని నేహా తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



