9 దాటితే దానిపై మనసు లాగుతుంది: నటి

Saturday, April 26, 2025 09:27 PM Entertainment
9 దాటితే దానిపై మనసు లాగుతుంది: నటి

నటి కస్తూరి శంకర్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రతి రోజూ రాత్రి 9 అయ్యిందంటే బయటి ఫుడ్ తింటుందట. అదేదో గంట కొట్టినట్టుగా 9 అయిన వెంటనే తన మనసు లాగినట్లు అనిపింస్తుందని, ఏదో ఒక జంక్ ఫుడ్ బయట నుంచి తెచ్చుకుని తింటే తప్ప నిద్ర పట్టదని చెప్పింది. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, తన వల్ల కావడం లేదని తెలిపారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: