బోల్డ్ గా ఉండడమంటే అలా కాదు: అనసూయ

Thursday, July 31, 2025 11:00 AM Entertainment
బోల్డ్ గా ఉండడమంటే అలా కాదు: అనసూయ

సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న ట్రోల్స్, కామెంట్స్ పై నటి అనసూయ తాజాగా స్పందించారు. నన్నెవరు కామెంట్ చేసినా ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నానని, కానీ నా జీవన విధానాన్నే విమర్శిస్తుంటే మాట్లాడక తప్పడం లేదన్నారు. బోల్డ్ ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదని, నాకు నచ్చినట్టు జీవిస్తునని తెలిపారు. "నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదని" అన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: