దీపికాతో రెండేళ్ల డేటింగ్.. నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Friday, June 6, 2025 11:00 AM Entertainment
_(7)-1749187793.jpeg)
బాలీవుడ్ నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణెతో రిలేషన్ గురించి మాట్లాడారు. “ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక మోడల్ గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం” అని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: