కూలీ మూవీలో అమీర్ ఖాన్.. ఫస్ట్ లుక్ విడుదల

Friday, July 4, 2025 12:00 PM Entertainment
కూలీ మూవీలో అమీర్ ఖాన్.. ఫస్ట్ లుక్ విడుదల

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. తాజాగా ఈ ప్రచారంపై క్లారిటీ ఇస్తూ అమీర్ ఖాన్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అమీర్ ఖాన్ గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: