స్టార్ సింగర్ చిత్రకు ఘోర అవమానం
Monday, August 25, 2025 02:41 PM Entertainment
ప్రముఖ గాయని చిత్ర సినీ ప్రస్థానానికి 45 ఏళ్లు సందర్భంగా ఇటీవల బెంగళూరులో వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యే ముందు వెళ్లిన హోటల్ సిబ్బంది తనను గుర్తుపట్టలేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. 'పియా బసంతీ రే' పాట పాడింది తానే అని చెప్పిన తర్వాత వారు ఆశ్చర్యపోయినట్టు గుర్తు చేసుకున్నారు.
25 వేలకు పైగా పాటలు పాడిన ఆమె గొంతుకు అభిమానులు ఉన్నారు కానీ ఆమె రూపానికి కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



