ఓటీటీలోకి రానున్న 3BHK మూవీ
Wednesday, July 30, 2025 12:00 PM Entertainment
శ్రీ గణేష్ దర్శకత్వంలో హీరో సిద్దార్థ్ నటించిన కొత్త సినిమా 3BHK. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ కుటుంబం కలలని, ముఖ్యంగా ఓ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చేసే పోరాటాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ వేదికపై తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)