ప్రేమించలేదని ఎంత పని చేసిందంటే..

Tuesday, June 24, 2025 10:23 PM Crime
ప్రేమించలేదని ఎంత పని చేసిందంటే..

తన ప్రేమను నిరాకరించిన వ్యక్తిపై ఎలాగైనా పగతీర్చుకోవాలని ఓ యువతి తలంచింది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రెనే జోషిల్డా తన ఆఫీసులో సీనియర్ ను ప్రేమించింది. అతడు నిరాకరించడంతో  తీర్చుకోవాలని అతని పేరిట ఫేక్ ఈ-మెయిల్స్ తో కొన్ని నెలలుగా 11 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు పంపింది.

అతడిపై ఉగ్రవాది అనే ముద్రవేయించాలని చూసింది. కాకపోతే ఆమె అసలు ఐడీ, ఫేక్ ఈ-మెయిల్స్ ఒకే ఫోన్ లో లాగిన్ చేయడంతో పోలీసులకు దొరికిపోయింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: