దారుణం: కుక్కలను చంపి వాటితో...
Sunday, June 29, 2025 04:00 PM Crime
పశ్చిమబెంగాల్ మహదేవపుర చిన్నప్ప లేఔట్ లోని ఓ అపార్టుమెంట్లో క్షుద్ర పూజల కోసం పెంపుడు శునకాలను త్రిపర్ణ అనే మహిళ హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆమె 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను 4రోజులు క్రితం హతమార్చింది. అయితే.. ఆమె ప్లాట్ లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా కుక్కల కళేబరాలు, వివిధ రకాల పూజలకు సంబంధించినవి గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



