వివాహితపై వైసీపీ నాయకుడి అత్యాచారయత్నం

Friday, July 25, 2025 12:05 PM Crime
వివాహితపై వైసీపీ నాయకుడి అత్యాచారయత్నం

ఏపీలోని అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలోని ఓగ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గురునాథరెడ్డి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు నాయకుడి తోటలోకి వివాహితతో పాటు మరో ముగ్గురు మహిళలు వంకాయలు కోసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న సమయంలో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఇంటికి వస్తున్న సమయంలో మరో వైసిపి నాయకుడు ఆమెను బైక్ పై ఎక్కించుకొని ఈ విషయాన్ని రచ్చ చేయొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా బాధితురాలు దూకి ఇంటికి పరుగులు తీసింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: