23 ఏళ్ల వయసు.. 25 సార్లు పెళ్లి.. చివరకు
Tuesday, May 27, 2025 05:00 PM Crime
23 ఏళ్ల వయసులోనే 25 సార్లు పెళ్లి చేసుకున్న ఓ కిలేడీని భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన అనురాధ పస్వాన్ అనే యువతి భోపాల్ లో నివాసం ఉంటుంది. నిత్య పెళ్లికూతురి అవతారంతో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహం చేసుకుని మొదటి రాత్రి రోజు మత్తు మందు ఇచ్చి నగలు, డబ్బు ఎత్తుకుపోతుంది. ఇలా 25 మందిని మోసం చేసి చివరకు పోలీసులకు చిక్కింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)