కట్టుకున్న భర్తను కడతేర్చి విద్యుత్ షాక్ అంటూ ఆస్పత్రికి తెచ్చిన భార్య
Sunday, July 20, 2025 11:00 AM Crime
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల మోజుతో కొందరు మహిళలు దారుణాలకు తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతేర్చడానికి కూడా వెనుకాడడంలేదు. దిల్లీలోని దోహాలోనూ ఇలాంటిదే ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సుష్మిత అనే మహిళ తన భర్త కరణ్ దేవ్ ను తన మరిదితో కలిసి హత్య చేసింది.
ఈ ఘటన జులై 13న జరిగింది. తన భర్త విద్యుత్ షాక్ కు గురయ్యాడంటూ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే, పోలీసులు విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



