ప్రాణం తీసిన ట్రాఫిక్..!
Sunday, August 10, 2025 09:21 PM Crime
ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబైకి సమీపంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్ధాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఆ వాహనాల మధ్య చిక్కుకుపోయిన అంబులెన్స్ లో 49 ఏళ్ల మహిళ మరణించింది. టైంకు హాస్పిటల్ కు తీసుకెళ్లకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)