డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ

Wednesday, August 20, 2025 10:22 PM Crime
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ

గత కొంతకాలంగా ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువకుల నుంచి పెద్దల వరకు ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తుండడం కలవరపెడుతోంది. క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు, డ్యాన్స్ చేస్తూ మరొకరు ఇలా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ఓ మహిళ పెళ్లి వేడుకలో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటన చెన్నెలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ లో చోటుచేసుకుంది. మరణించిన మహిళను కాంచీపురంకు చెందిన జీవాగా గుర్తించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: