పొలం అమ్మిన భర్త.. మరిదితో వెళ్లిపోవాలనుకున్న భార్య... చివరికి
Wednesday, July 9, 2025 01:18 PM Crime
బీహార్ భక్తియార్ పూర్లో రబైచ్ ప్రాంతానికి చెందిన ధీరజ్ కుమార్, షాలు కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల కాలంలో ధీరజ్ 9 లక్షల విలువైన భూమిని అమ్మాడు. ఆ భూమిని అమ్మిన డబ్బు తీసుకుని భర్తని చంపి మరిదితో వెళ్లిపోవాలని షాలు కుమారి అనుకుంది.
తరువాత దారుణానికి ఒడిగట్టింది. భర్తను తుపాకీతో కాల్చి చంపించి శవాన్ని దగ్గర్లోని నదిలో పడేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను, మరిదిని విచారించగా నిజాలు బయటపడ్డాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)