వినాయక చవితి వేళ విషాదం.. 12మంది మృతి
Thursday, August 28, 2025 08:00 AM Crime
వినాయక చవితి వేళ మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు 4 అంతస్తుల భవనం కూలి 12 మంది అక్కడికక్కడే మరణించారు. ఫాల్హర్ జిల్లాలోని విరార్ వద్ద నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద నుండి ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)