Breaking: నంద్యాల జిల్లాలో రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

Friday, August 15, 2025 07:01 AM Crime
Breaking: నంద్యాల జిల్లాలో రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

నంద్యాల జిల్లాలో రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: