నంద్యాల జిల్లాలో బిడ్డను కన్న పదో తరగతి బాలిక.. షాకింగ్ విషయాలు

Sunday, August 17, 2025 05:58 PM Crime
నంద్యాల జిల్లాలో బిడ్డను కన్న పదో తరగతి బాలిక.. షాకింగ్ విషయాలు

నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను బాబాయ్ మనోహర్ మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో గర్భం దాల్చిన బాలిక పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయం వెలుగులోకి రాగానే ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: