కర్నూలు జిల్లాలో విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి

Wednesday, August 20, 2025 08:44 PM Crime
కర్నూలు జిల్లాలో విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు పాఠశాల వదిలిన తరువాత గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న నీటి కుంటలో ఈత కొట్టేందుకు దిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కుంట నిండడంతో ఈతకు వెళ్లినవారిలో ఆరుగురు మునిగి ప్రాణాలు కోల్పోయారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: