ఒకే కుటుంబంలో ఏడుగురు అనుమానాస్పద మృతి
Tuesday, May 27, 2025 10:38 AM Crime
హర్యానాలో పంచకులలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మేరకు పార్క్ చేసిన కారులో ఏడు మృత దేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హర్యానాలోని వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబంగా అధికారులు గుర్తించారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)