కొండచరియలు విరిగిపడి ఏడుగురు.. వరదల ధాటికి ముగ్గురు మృతి

Saturday, August 30, 2025 09:31 AM Crime
కొండచరియలు విరిగిపడి ఏడుగురు.. వరదల ధాటికి ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లా మహోర్లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడి నివాస భవనం నేలమట్టం కావడంతో అందులోని వారు చనిపోయారు. మరోవైపు రాంబన్ జిల్లా రాజ్గఢ్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వరదల ధాటికి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: