ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
Friday, July 18, 2025 07:10 AM Crime
హైదరాబాద్ ORR పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిభట్ల దగ్గర ఓఆర్ఆర్ పై ఆగి లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పెద్ద అంబర్పేట్ నుంచి బొంగ్లూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
