యువతులు స్నానం చేస్తుండగా ఫ్లాష్ లైట్.. ఏంటని చూస్తే..?
Monday, May 5, 2025 01:00 PM Crime

ఏపీలో లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్ లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ పలువురు విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్ధరాత్రి అసభ్యకరంగా మెసేజ్ చేయడం, కాల్స్ మాట్లాడటం, అబ్బాయిల్ని తీసుకొచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ హాస్టల్ విద్యార్థినిలు పోలీసులకు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: