రాప్తాడు రాక్షసుడిపై 6 రౌండ్ల కాల్పులు

Sunday, November 1, 2026 11:10 PM Crime
రాప్తాడు రాక్షసుడిపై 6 రౌండ్ల కాల్పులు

రాప్తాడు బాలికపై దాడికి పాల్పడ్డ నిందితుడిపై కాల్పులు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు. ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు గుర్తించి వెళ్లిన పోలీసులు. పోలీసులపై దాడికి యత్నించిన నిందితుడు హేమంత్‌. రాప్తాడు సీఐపై కత్తితో దాడికి యత్నించిన నిందితుడు. ఆత్మరక్షణలో భాగంగా హేమంత్‌పై 6 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు. నిందితుడు హేమంత్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: