పరిచయం.. ప్రేమ.. పెళ్ళి.. అంతలోనే..

Wednesday, July 2, 2025 02:00 PM Crime
పరిచయం.. ప్రేమ.. పెళ్ళి.. అంతలోనే..

పాశమైలారం ఘటనలో ఏపీకి చెందిన నవ దంపతులు మరణించారు. కడప జిల్లా పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ అదే కంపెనీలో పని చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరమ్య ప్రేమించుకున్నారు. 2 నెలల కిందటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు.

సంతోషంగా కాపురం సాగుతోంది. ఆషాఢ మాసం ముగిశాక అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పాశమైలారంలోని కంపెనీలో పని చేస్తున్న వీరు నిన్న విధులకు వెళ్లారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించి దంపతులిద్దరూ దుర్మరణం చెందారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: