హర్యానాలో మోడల్ గొంతు కోసి కాలువలో పడేశారు

Tuesday, June 17, 2025 11:40 AM Crime
హర్యానాలో మోడల్ గొంతు కోసి కాలువలో పడేశారు

హర్యానాలో రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. శీతల్ అనే మోడల్ ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు. సోనిపట్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదరు యువతి కొన్నిరోజులుగా కనిపించకుండా పోగా, చివరకు విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: