Breaking: ఐదుగురు సజీవ దహనం
Monday, June 30, 2025 12:12 PM Crime
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది రియాక్టర్ పేలి.. 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఐదుగురు మృతి చెందారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది మరో భవనానికి బీటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



