పసి పిల్లల్ని చంపి.. ప్రియుడితో హనీమూన్ కు

Friday, June 20, 2025 09:00 PM Crime
పసి పిల్లల్ని చంపి.. ప్రియుడితో హనీమూన్ కు

ప్రియుడితో కలిసి హనీమూన్ కు వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కలి గ్రామంలో 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్ కు వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలను అడ్డంకిగా మారుతారని భావించి వారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ముస్కాన్ ను అరెస్టు చేశామని, ఆమె ప్రేమికుడు జునైద్ పరారీలో ఉన్నాడని తెలిపారు. 

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: