కట్నం కోసం దారుణానికి ఒడిగట్టిన భర్త

Monday, August 25, 2025 11:00 AM Crime
కట్నం కోసం దారుణానికి ఒడిగట్టిన భర్త

కట్నం కోసం ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నోయిడాలో వరకట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. సిర్సాకు చెందిన నిక్కిని ఆమె భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో నిక్కి భర్త విపిన్ అమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

తీవ్ర గాయాలపాలైన నిక్కీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిక్కి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: