Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Friday, May 2, 2025 10:16 PM Crime
_(24)-1746204390.jpeg)
నంద్యాల జిల్లా శ్రీశైలం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్తులు శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా సిద్దాపురం చెరువు కట్ట దగ్గర బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: