బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు
Sunday, April 20, 2025 10:15 PM Crime

రాజస్థాన్ లో ఓ 17 ఏళ్ల ఓ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన లాలిబాయి మోగియా అనే మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబర్ 7న ఈ ఘటన జరిగింది. బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించింది.
నిందితురాలు ఒక హోటల్ గదికి తమ కుమారుడిని తీసుకువెళ్లి అక్కడ మద్యం తాగించి ఆరు నుంచి ఏడు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తాజాగా కోర్టు నిందితురాలికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: