వావివరుసలు మరిచిన జంట.. చివరికి..
Monday, July 7, 2025 10:00 AM Crime
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో చెట్టుకు ఓ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ జంటకు కొన్ని ఏళ్లుగా సన్నిహిత బంధం ఏర్పడి అది ప్రేమగా మారింది. కానీ అప్పటికే ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరగడం, ప్రేమికులు ఇద్దరూ వరుసకు అన్న, చెల్లెళ్ళు కావడంతో పెద్దలు మందలించారు. దీంతో బతికుంటే తమను విడదీస్తారని, మరణం కూడా తమను విడదీయరాదని భావించిన ఆ జంట ఒకే ఉరి తాడుపై జంటగా వేలాడి ఆత్మహత్య చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



