అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి పొలంలో శవమై..

Saturday, July 12, 2025 10:28 PM Crime
అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి పొలంలో శవమై..

అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి పొలంలో శవమై కనిపించాడు. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రకాశం జిల్లా లింగోజిపల్లిలో అదృశ్యమైన బాలుడి మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు లక్షిత్ సూరేపల్లి సమీపంలో శవమై కనిపించాడు. బాలుడి కాళ్లు కట్టి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ పాఠశాలకు వెళ్లిన బాలుడు ఇలా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: