యువతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్
Wednesday, July 9, 2025 10:00 AM Crime
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రమ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రియుడు ప్రవీణ్ కుమారే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
ప్రేమపెళ్లికి యువతి తల్లిదండ్రులు నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి కూడా స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్న ప్రియుడు రమ్యను హత్య చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతోనే దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



