తండ్రైన 15 ఏళ్ల బాలుడు.. దారుణానికి ఒడిగట్టిన మేనత్త
Thursday, July 10, 2025 10:00 AM Crime
ఉత్తరాఖండ్ లో ఓ అమానీయ ఘటన తాజాగా వెలుగులో వచ్చింది. మేనత్త తన మేనల్లుడైన 15 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేస్తూ వచ్చింది. కొన్ని రోజులుగా అతడిని బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్టు బాలుడు తన తల్లితో చెప్పుకున్నాడు.
దీంతో సదరు బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా..షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అత్త ప్రెగ్నెంట్ అని, ఆ బిడ్డకు బాలుడే తండ్రి అని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



