తెలంగాణలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Friday, April 11, 2025 12:33 PM Crime
తెలంగాణలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలవరానికి గురి చేసింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదేళ్ల బాలికపై యువకుడు(23) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో వదిలేసి అక్కడి నుండి నిందితుడు పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: