కంటతడి పెట్టిస్తున్న మైనర్ బాలిక సూసైడ్ లేఖ
Friday, August 29, 2025 11:09 AM Crime
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మైనర్ బాలిక సూసైడ్ లేఖ కంటతడి పెట్టిస్తోంది. మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారం చేశారు. న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీసి వాటిని అమ్మాయికి పంపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ బాలిక అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందని అందరూ అనుకున్నారు.
కానీ ఆమె రాసిన సూసైడ్ నోట్ లో అసలు విషయం వెలుగుచూసింది. తనపై అత్యాచారం చేసిన వారిని వదిలిపెట్టవద్దని లేఖలో వేడుకుంది. తన పరువు మొత్తం పోయిందని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)