ఘోర ప్రమాదం.. 28 మంది మృతి

Saturday, July 19, 2025 10:33 PM Crime
ఘోర ప్రమాదం.. 28 మంది మృతి

వియాత్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని ఓ పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. ఆ బోటులో మొత్తం 53 మంది టూరిస్టులు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు, ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే బోటు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు 12 మంది టూరిస్టులను రక్షించారు. మిగతావారు గల్లంతయ్యారు. ఇప్పటిదాకా 27 మృతదేహాలను వెలికితీశారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: