ఘోరం: 14 ఏళ్ళ బాలికపై 200 మంది అత్యాచారం

Tuesday, August 12, 2025 10:00 AM Crime
ఘోరం: 14 ఏళ్ళ బాలికపై 200 మంది అత్యాచారం

మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై గత మూడు నెలల్లో 200 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాసాయిలోని నైగావ్ లోని ఓ ప్లాట్ పై రైడ్ చేయగా, కొందరు బాలికను నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారు.

దీంతో బాలికను అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు ఆరా తీయగా తనపై 200 మంది వరకు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆ బాలిక వెల్లడించింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: